- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ.7 కోట్లు విలువ చేసే నగలతో పరారైన దొంగ దొరికిండు
by GSrikanth |

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రూ.7 కోట్లు విలువ చేసే బంగారు నగలతో పరారైన కారు డ్రైవర్ పట్టుబడ్డాడు. సంజీవరెడ్డి నగర్ పోలీసులు నిందితుడ్ని ఖమ్మం నగరంలో అరెస్ట్ చేశారు. మాధపూర్‌లోని మై హోమ్ భుజ్ అపార్ట్మెంట్ నివాసి, నగల వ్యాపారి అయిన రాధిక వద్ద శ్రీనివాస్ కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవలే రూ.7 కోట్లు విలువ చేసే నగలతో ఉదయించాడు. సంచలనం సృష్టించిన కేసులో దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్.. నిందితుని మొబైల్ లొకేషన్ ఆధారంగా శ్రీనివాస్‌ను మంగళవారం ఖమ్మం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
Next Story