- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
by GSrikanth |
X
దిశ, జగిత్యాల టౌన్: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంతోష్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాలలో గోల్డ్ స్మిత్‌గా పనిచేస్తున్న ఆపోజీ కృష్ణమూర్తికి కొంతకాలంగా అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఆదివారం తన భార్య శైలజ, కుమారుడు ఆశిత్, కుమార్తె గాయత్రిలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీంతో నలుగురు అపస్మారక స్థితికి చేరుకోవడాన్ని స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story