- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డి పాదయాత్రలో థాక్రే
X
దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనేందుకు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే ములుగు వెళ్లనున్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి పస్రా కు వెళ్లినట్లు గాంధీభవన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఆయనతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీకూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే మేడారం నుంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతున్నది. వనదేవతలు సమ్మక్క, సారాలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి దేవతల ఆశీర్వాదాలు తీసుకొని రేవంత్ పాదయాత్ర ను మొదలు పెట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రేవంత్ పాదయాత్రలో ములుగు నియోజక వర్గం ఎమ్మెల్యే సీతక్క ,ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మల్లు రవి తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story