- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGPSC: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సీడీపీవో, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్షా తేదీలు విడుదల
X
దిశ, వెబ్‌డెస్క్: అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గతేడాది నిర్వహించిన ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫీసర్ నియామక పరీక్షను పేపర్ లీక్ అవ్వడంతో ఆ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. మొత్తం 81 పోస్టులను భర్తీ చేసేందుకు కొత్త పరీక్షా తేదీలను టీజీపీఎస్సీ అధికారులు ప్రకటించారు. 2025 జనవరి 3, 4 తేదీల్లో సీడీపీవో పరీక్షను, అదే నెల 6, 7 తేదీల్లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి పరీక్షను నిర్వహించనుంది. అయితే, కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు. www.tspsc.gov.in వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సూచించారు.
Advertisement
Next Story