- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News : తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫీజుల(10th class exam fee) చెల్లింపు తేదీలను ప్రకటించింది ప్రభుత్వం. నవంబర్ 18 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించేందుకు చివరి తేదీగా అధికారులు వెల్లడించారు. రూ.50 ఫైన్ తో డిసెంబర్ 2 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబర్ 21 వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఈ మేరకు తెలంగాణ సెకండరీ స్కూల్ బోర్డ్ పరీక్షల విభాగం సంచాలకులు ప్రకటన విడుదల చేశారు.
Advertisement
Next Story