- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking News : ఘంటా చక్రపాణికి తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు
X
దిశ, వెబ్ డెస్క్ :తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ.ఘంటా చక్రపాణి(Pro.Ghanta Chakrapani)కి కీలక బాధ్యతలు అప్పగించింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Ambedkar Open University) వీసీ(Vice- Chairman)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సిఫారసుల మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. వచ్చే మూడేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా ఏర్పడ్డ టీజీపీఎస్సీ(TGPSC)కి తొలి ఛైర్మన్ గా ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా జేఎన్టీయూ ఇంచార్జ్ వీసీ(JNTU In-charge VC)గా ప్రొ. వీ బాలకిష్టా రెడ్డి(Pro.V Balakishta Reddy)ని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
Advertisement
Next Story