- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఖమ్మం జిల్లా మోటమర్రి సమీపంలో నిలిచిపోయిన రైలు
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఖమ్మం జిల్లా మోటమర్రి సమీపంలో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైల్వే అధికారులు మరమ్మతులు చేసేందుకు యత్నించారు. కానీ రిపేర్ కాకపోవడంతో విజయవాడ నుంచి మరో రైలు ఇంజిన్‌ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం రైలును అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story