ప్రధాని మాటలు విషపూరితం అయితే మీ కొడుకు అన్న మాటలేంటి.. CMకు తమిళిసై కౌంటర్

by Disha Web Desk 4 |
ప్రధాని మాటలు విషపూరితం అయితే మీ కొడుకు అన్న మాటలేంటి.. CMకు తమిళిసై కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని రాజస్థాన్‌లో ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందిస్తూ.. మోడీ కామెంట్స్ విషపూరితమైనవన్నారు. ఇక, స్టాలిన్ వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ గవర్నర్, చెన్నై సౌత్ ఎంపీ అభ్యర్థి తమిళి సై ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ప్రధాని రాజస్థాన్ ప్రసంగం విషపూరితమైనదే అయితే మీ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా కంటే ప్రమాదమైనదని చేసిన వ్యాఖ్యల సంగతేంటి.. హిందూ జనాభా, హిందువుల భావోద్వేగాలపై మీ కుమారుడు తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నందుకు మీరెప్పుడైనా చింతించారా? అని తమిళి సై ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed