- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘తాయత్తులు అందుబాటులో ఉంచుతారా..?’ డీహెచ్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో : తాయత్తు మహిమ వల్లే బతికానంటూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై టీకాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసింది. ‘మరెందుకు ఆలస్యం...ఇక అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లను తొలగించి తాయత్తులు అందుబాటులో ఉంచుతారా? ప్రార్థనలు, పూజలు మొదలుపెడతారా? డీహెచ్ శ్రీనివాస్ అంటూ విమర్శలు గుప్పించింది. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో డీహెచ్ మాట్లాడుతూ...చిన్నతనంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తాను తాయత్తు మహిమ వల్లే బతికానని వ్యాఖ్యానించారు. వైద్యులు చేయలేని పనిని తాయత్తు చేసిందన్నారు. శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
మరెందుకు ఆలస్యం..
— Telangana Congress (@INCTelangana) April 18, 2023
ఇక అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లను తొలగించి తాయత్తులు అందుబాటులో ఉంచుతారా?
ప్రార్థనలు, పూజలు మొదలుపెడతారా? @drgsrao pic.twitter.com/FqTddOiM2f