- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Siricilla: సీఎంపై అభిమానంతో కళాకారుడి అద్భుతం.. పుచ్చకాయపై రేవంత్ రెడ్డి చిత్రం
by Ramesh Goud |
X
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎంపై అభిమానంతో ఓ కళాకారుడు పుచ్చకాయపై రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రాన్ని రూపొందించాడు. సిరిసిల్ల(Siricilla) జిల్లా గంభీరావుపేటకు చెందిన సంతోష్(Santhosh) అనే కళాకారుడు వస్తువులపై ముఖచిత్రాలు చిత్రీకరించడంలో నిష్ణాతుడు. ఈ కళ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానంతో పుచ్చకాయ(Watermelon)పై సీఎం అద్భుతమైన చిత్రాన్ని(Photo) తీర్చిదిద్దాడు. వాటర్ మిలన్ పై రేవంత్ రెడ్డి చిత్రం చూపరులను అబ్బుర పరిచే విధంగా ఉంది. దీనికి తుది మెరుగులు దిద్దుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. వాటర్ మిలన్ పై చిత్రం అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కళాకారుడు సంతోష్ చెబుతున్నాడు.
Advertisement
Next Story