- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: ముఖ్యమంత్రిని కలిసిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(Telangana Olympic Association) సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(Chief Minister Revanth Reddy) మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) లోని సీఎం నివాసంలో ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి(Sports Advisor AP Jitender Reddy) ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా(Telangana Olympic Association President) ఎన్నికైన ఏపీ జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి. మల్లారెడ్డి(General Secretary P. Mallareddy) సహా ఇతర పాలకవర్గాన్ని రేవంత్ రెడ్డి అభినందించారు(Congratulated). అనంతరం వారితో సమావేశం(Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్దిపై ఒలింపిక్ అసోసియేషన్ తో చర్చలు జరిపినట్లు తెలిసింది. అంతేగాక క్రీడా రంగం అభివృద్దికి అందరూ దోహదపడాలని సూచిస్తూ.. పలు సలహాలు, సూచనలు చేసినట్లు తెలుస్తోంది.