ఫలితాలు విడుదల...!

by Anjali |
ఫలితాలు విడుదల...!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఫిబ్రవరిలో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు రిలీజ్ చేశారు. కాగా ఫస్ట్ సెమిస్టర్ పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ ఫలితాలు సరి చూసుకోవాలని.. కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఫలితాలను www.satavahana.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

Advertisement

Next Story