- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోకాపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అధికారుల తీరుపై స్థానికుల గుసగుసలు

దిశ, గండిపేట్: రంగారెడ్డి జిల్లాలో గండిపేట్ మండలంలోని కోకాపేట్ లో అక్రమ నిర్మాణలను గండిపేట్ తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో గండిపేట్ రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేశారు. నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని కోకాపేట్ సర్వే నెంబర్ 100 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. అధికారులు మాట్లాడుతూ... పోలీసు బందోబస్తు మధ్య ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వ్యాపార సముదాయాల నిర్మాణాలను అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇతర ప్రభుత్వ స్థలాలను కాపాడాలి స్థానిక ప్రజలు నార్సింగి మున్సిపల్ పరిధిలోని కోకాపేట్ సర్వేనెంబర్ 147లో 60 గజాల ప్రభుత్వ స్థలాలను, సిపి ప్లాట్ లను కొంతమంది ఆక్రమించుకొని అమ్మకాలు జరుపుకుంటున్నారు మరి వాటిపై హైడ్రాధికారులు రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఇక్కడ ప్రజలు అధికారుల తీరుపై గుసగుసలాడుతున్నారు.