- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా.. నిద్ర మత్తులో అధికారులు
by Sumithra |
X
దిశ, నందిగామ : నందిగామ మండలం కేంద్రం నుండి నర్సప్పగూడ చేగూర్ వెళ్లే ఈ రహదారిలో బుధవారం లారీ బోల్తా పడింది. ఈ రోడ్డులో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ రహదారికి నిధులు ఉన్న నిర్మాణాలు చేయకపోవడం గమనార్హం.
నందిగామ మండల కేంద్రం నుండి చాలా వాహనాలు ఇరుకైన రోడ్డులో వెళ్తుంటాయి. ఎడమ నుండి ఒక వాహనం కుడి నుండి ఒక వాహనం వస్తే పక్కకు జరగడానికి జాగనే లేదు. ఇరుకైన రోడ్లో ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వెంటనే మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
Advertisement
Next Story