- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్ : మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.కాగా, మరోసారి వాతావరణ శాఖ రాష్ట్రప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టనున్నాయంట. అందువలన రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఇక నేడు నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని అలాగే శని, ఆది, సోమ వారాల్లో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు హైదరాబాద్ మహా నగరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Advertisement
Next Story