- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rain Alert: రాబోయే 48 గంటలు అత్యంత కీలకం.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్: రాష్ట్ర వ్యాప్తంగా ముసురు ముంచేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంతో పాటు పలు శివారు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాత నమోదైంది. ఈ క్రమంలో మరోసారి ఐఎండీ కీలక సూచనలే చేశారు. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, కొమురం భీం, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశ ఉంది. ఎడితెరిపి లేన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఐఏండీ అధికారులు సూచిస్తున్నారు.
Next Story