- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖమ్మం కాంగ్రెస్ సభకు ఆంక్షలు లేవు..అపోహలు నవ్మవద్దు
by Seetharam |
X
దిశ,వెబ్‌డెస్క్: ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన సభకు ఆంక్షలు లేవని తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని పోలీస్ కమీషనర్ వెల్లడించారు. ఎక్కడా ఎవరి వాహనాలు ఆపడం లేదని తెలిపారు. పోలీసులకు సహకరించాలని తప్పుడు ప్రచారాలు నవ్మవద్దని పేర్కొన్నారు. ఇప్పటివరకు సభకు వచ్చే జనాన్ని అడ్డుకున్నట్లు ఎక్కడా నమోదు కాలేదు. ఎవరినీ అడ్డుకోలేదని పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story