- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG POLICE : నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించిన పోలీసులు
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: శాంతిభద్రతల పరిరక్షణే కాదు.. సామాజిక బాధ్యతల్లోనూ ముందుంటారని కొందరు పోలీసులు నిరుపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ నిరుపేద అంధుడికి తాజాగా ఇల్లు కట్టించి మానవత్వం పోలీసులు చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్ద నాగారం గ్రామానికి చెందిన నిరుపేద అంధుడు మందుల నాగన్న పాటలు పాడుతూ జీవనం సాగించేవారు.
అతని దీన స్థితిని ఎస్ఐ ద్వారా తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ దాతల సహకారంతో నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించారు. అనంతరం ఆ ఇంటి గృహప్రవేశానికి సైతం ఎస్పీ హాజరయ్యారు. ఇంటి ఆవరణలో ఒక మొక్కను సైతం నాటారు. పోలీస్ శాఖ, కొంత మంది దాతల సహాయంతో గృహ నిర్మాణం చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండే కార్యక్రమాలకు పోలీస్ శాఖ తరపున సపోర్ట్ ఉంటదని సుధీర్ రాంనాద్ ఎస్పీ వెల్లడించారు.
Advertisement
Next Story