పవన్ కల్యాణ్‌‌కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-17 09:48:16.0  )
పవన్ కల్యాణ్‌‌కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలను కించపరుస్తున్నారంటూ జనసేన చీఫ్ వైసీపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వగా మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వాళ్లతో ఈ కొత్త బంధం ఏంటి అని మండి పడ్డారు. కన్నతల్లి లాంటి రాష్ట్రాన్ని విమర్శిస్తే ఖండించాలా? వద్దా..? అన్నారు. తెలంగాణ మంత్రులను విమర్శిస్తున్నారన్నదే పవన్ బాధ అన్నారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు స్పందిస్తూ తెలంగాణ ప్రజలను తక్కువ చేసేలా మంత్రులు ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఏపీ మంత్రులు కాదు.. పవన్ కల్యాణే ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.

Read More: బ్రేకింగ్ : ఏపీ మంత్రులపై మరోసారి హరీష్ రావు ఫైర్

Advertisement

Next Story