కొండగట్టులో Pawan Kalyanకు జన నీరాజనం (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-24 08:13:24.0  )
కొండగట్టులో Pawan Kalyanకు జన నీరాజనం (వీడియో)
X

దిశ, కరీంనగర్ బ్యూరో: జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ కు కొండగట్టులో అభిమానులు నీరాజనం పట్టారు. పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని అనుసరిస్తూ పరుగులు తీశారు. వాహనశ్రేణి దారి పొడవునా తమ అభిమాన నేతను చూసేందుకు జనం చాలా సేపటి నుంచి బారులు తీరారు. ఒక్క సారిగా పవన్ కల్యాణ్ వాహన శ్రేణి రావడంతో ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ మురిసిపోయారు. పవన్ కల్యాణ్ అభిమానులకు అభివాదం చేస్తూ కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతంర పూజలు చేసేందుకు గుడిలోకి వెళ్లారు. గుడి బయట కూడా పెద్ద ఎత్తున భక్తులు గూమిగూడారు.
వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/shorts/0N0VkIacRhk

Advertisement

Next Story

Most Viewed