- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పాపికొండలు టూర్ 4 రోజులు బంద్.. రీజన్ ఇదే..!
by Rajesh |
![పాపికొండలు టూర్ 4 రోజులు బంద్.. రీజన్ ఇదే..! పాపికొండలు టూర్ 4 రోజులు బంద్.. రీజన్ ఇదే..!](https://www.dishadaily.com/h-upload/2024/06/28/346897-papi-kondalu.webp)
X
దిశ, భద్రాచలం : భద్రాచలం రామయ్య దర్శనం కోసం భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులలో చాలా మంది స్వామి వారి దర్శనం అనంతరం పాపికొండల విహారయాత్రకు వెళ్తారు. అయితే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో తుఫాన్ కారణంగా ఆంధ్ర ప్రభుత్వం 4 రోజులు పాపికొండల విహార యాత్రను నిలిపివేసింది. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ కొనసాగుతుందని లాంచీల యాజమాన్యం పేర్కొన్నారు.
Next Story