- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెపో రేట్ల పెంపు.. ఆర్బీఐ నిర్ణయంపై ఒవైసీ కౌంటర్!
by samatah |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రెపో రేటును 35 బేసిస్ పాయిట్లు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై హైదారాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. రిజర్వు బ్యాంక్ 2022లో వడ్డీ రేట్లను 2.25 శాతం పెంచిందని అన్నారు. కానీ ఎస్ బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ రేటు కేవలం 1 శాతం మాత్రమే పెరిగిందన్నారు. ఓ వైపు వడ్డీ రేట్లు పెంచుతూ మరో వైపు ఫిక్స్డ్ డిపాజిట్ రేటు పెంచకపోడవంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యత్యాసాన్ని చూపిస్తూ సీనియర్ సిటిజన్లు, మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు మోసపోతున్నాయి? అంటూ ప్రశ్నించారు. గురువారం రెపో రేటు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. ఆర్బీఐ ప్రకటనపై గురువారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన పై విధంగా కామెంట్స్ చేశారు.
Advertisement
Next Story