ధీరజ్ సాహూ ను ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయండి

by Sridhar Babu |
ధీరజ్ సాహూ ను ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయండి
X

దిశ, ఆర్మూర్ : జార్ఖండ్ ఎంపీ ధీరజ్ సాహూ జోడోయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీకి ముఖ్య అనుచరుడిగా ఉండి పెద్ద మొత్తంలో డబ్బు నిల్వ ఉంచి అవినీతికి పాల్పడ్డాడని, ఆయన్ని ఎంపీ పదవి నుండి సస్పెండ్ చేయాలని మంగళవారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అదేవిధంగా జార్ఖండ్ ఎంపీ ధీరజ్ సాహు పై సీబీసీఐడీతో విచారణ చేసి శిక్షించాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు, వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story