- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పన్నులు సకాలంలో చెల్లించి.. అభివృద్ధికి సహకరించండి
by Naveena |

X
దిశ,బాన్సువాడ : పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఇంటి పన్ను, వృత్తి వ్యాపార లైసెన్స్ లు, నల్లా బిల్లులు వెంటనే చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని బాన్సువాడ మున్సిపల్ కోరారు. బాన్సువాడ పరిధిలో ఇంకా చాల మంది పన్నులు చెల్లించాలని,ఈ పన్నులు చెల్లించని వారిపై మున్సిపల్ చట్టం 2019 ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎల్ ఆర్ ఎస్(LRS) దరఖాస్తు చేసుకున్న వారికి 25%శాతం రిబెట్ ఇచ్చే అవకాశం ఈ నెల 31న ముగిస్తుందన్నారు. అలాగే ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Next Story