జాతీయస్థాయి విలువిద్య పోటీలకు మద్దుల శ్రీనిక ఎంపిక

by Sridhar Babu |
జాతీయస్థాయి విలువిద్య  పోటీలకు మద్దుల శ్రీనిక ఎంపిక
X

దిశ, నందిపేట్ : డొంకేశ్వరం మండలం తొండాకూర్ గ్రామానికి చెందిన ప్రముఖ జాతీయ స్థాయి క్రీడాకారుడు మురళి కుమార్తె మద్దుల శ్రీనిక విలువిద్య అండర్ 14 విభాగంలో జాతీయస్థాయి ఛాంపియన్​షిప్​లో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొననుంది. ఇది నిజామాబాద్ జిల్లా కే గర్వకారణం అని, జాతీయస్థాయిలో కూడా విజయం సాధించాలని మురళి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story