- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కార్యకర్త పాడే మోసిన ఎమ్మెల్యే
by Javid Pasha |

X
దిశ, పిట్లం: పార్టీ కార్యకర్త చనిపోగా ఆయన పాడెను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మోశారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అవార్ సాయిలు మృతి చెందగా.. శుక్రవారం రాత్రి ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో పాల్గొన్నజుక్కల్ నియోజకవర్గ శాసన సభ్యుడు హన్మంత్ షిండే .. ఆయన పాడె మోశారు. పార్టీ కోసం సాయిలు బాగా కష్టపడ్డారని గుర్తు చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని ఎమ్మెల్యే హన్మంత్ షిండే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story