- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేంద్రహోంమంత్రికి టీడీపీ ఎంపీ లేఖ.. జగన్‌పై ఫిర్యాదు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Union Minister Home Minister Amit Shah)కు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు(TDP MP Lavu Srikrishna Devaraya) లేఖ రాశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) అరాచకాలపై ఫిర్యాదు చేశారు. జగన్ పర్యటనలు శాంతి భద్రతకు ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. పర్యటనల పేరుతో రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బెయిల్‌పై ఉన్న జగన్ వ్యవస్థలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. జగన్ వ్యవహార శైలి బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లు ఉన్నాయని చెప్పారు. పోలీసుల బట్టలూడదీస్తామన్న జగన్ వ్యాఖ్యలపై ఎంపీ లావు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలు పోలీసుల నైతికతను దెబ్బతీస్తున్నాయని శ్రీకృష్ణదేవరాయులు లేఖలో పేర్కొన్నారు. జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story