షాపింగ్ మాల్స్‌లో కార్పొరేషన్ అధికారుల తనిఖీలు

by Aamani |
షాపింగ్ మాల్స్‌లో కార్పొరేషన్ అధికారుల తనిఖీలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్స్ లో గురువారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రాపర్టీ టాక్స్ అసెస్‌మెంట్, కలెక్షన్ స్టేటస్, ట్రేడ్ లైసెన్స్ లతో పాటు యూజర్ ఛార్జీల చెల్లింపుల గురించి డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అండ్ శానిటేషన్ సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story