- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి.. మున్సిపల్ కౌన్సిలర్
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి.. మున్సిపల్ కౌన్సిలర్
by Sumithra |
X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ బదాం రాజ్ కుమార్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ బదాం రాజ్ కుమార్ మాట్లాడారు.
ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ప్రజలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ వాపోయారు. ఆర్మూర్ సీఐ పై కౌన్సిలర్ రాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పోలీస్ అధికారి డీసీపీ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పై దృష్టి సారించి పోలీస్ లను సరైన క్రమంలో ప్రజలకు సేవలందించేలా చేయాలన్నారు.
Next Story