- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలికలు షూటింగ్ బాల్ తో పాటు విలువిద్య క్రీడల్లో రాణించాలి.. కలెక్టర్ జితేష్ వి పాటిల్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బాలికలు షూటింగ్ బాల్ తో పాటు విలువిద్య క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో సోమవారం రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో క్రీడాకారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు అన్ని రకాల క్రీడల్లో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ జట్టులో గాంధారి కేజీబీవీ కళాశాలకు చెందిన ఐదుగురు బాలికలు, పోతంగల్ గ్రామానికి చెందిన నలుగురు బాలికలు పాల్గొని సత్తా చాటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు సాయికుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రాథోడ్, జిల్లా టీఎన్జీవోఎస్ ప్రధాన కార్యదర్శి బి. సాయిలు, కేజీబీవీ ప్రిన్సిపల్ శిల్ప, జిల్లా పేట సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర్ గౌడ్, నోముల మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.