అకాల వర్షాలకు అపార నష్టం

by Sumithra |
అకాల వర్షాలకు అపార నష్టం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి అసద్ బాబా, ఇబ్రహీం నగర్ ప్రాంతాలలో పలువురు పేద ప్రజల ఇల్లు కూలి నిరాశ్రయులయ్యారు. బుధవారం ఉదయం అకాల వర్షానికి కూలిన ఇండ్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల పరిశీలించారు. వారిలో మనోధైర్యాన్ని కలిగించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, దండు శేఖర్, సూదం రవి చందర్, సత్య ప్రకాష్, ఆకుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed