- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహారాష్ట్రలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన
by Sathputhe Rajesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర పర్యటనలో భాగంగా అహ్మద్ నగర్ జిల్లా షిరిడి సమీపంలో వ్యవసాయ క్షేత్రాలు, ఉద్యాన ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉద్యానశాఖ JD.సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story