- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
by Naveena |
X
దిశ,కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును, సర్వే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ను ఎంపిక చేసేందుకు సర్వే జరుగుతున్నదని, ఈ సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో ఆర్ డీ హో సూర్యనారాయణ, తహశీల్దార్ వాజిద్ ఆలి, పలువురు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story