- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > సురగాని వెంకటేశ్వర్లు మృతి బాధాకరం.. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..
సురగాని వెంకటేశ్వర్లు మృతి బాధాకరం.. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..
by Sumithra |

X
దిశ, మునగాల : సురగాని వెంకటేశ్వర్లు మృతి బాధాకరమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మునగాల మండలం నారాయణ గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సురగాని రాంబాబు గౌడ్ తండ్రి పెద్ద గౌడు వెంకటేశ్వర్లు ఇటీవల కాలంలో మృతిచెందగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుని కుటుంబసభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, మాజీ జెడ్పీటీసీ ఉపేందర్, సొసైటీ చైర్మన్ సీతారాములు, ఎంపీటీసీ వీరారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లింగయ్య యాదవ్, నాగిరెడ్డి, ఎల్పి రామయ్య, దొంగరి శ్రీనివాస్, వి.తదితరులు పాల్గొన్నారు.
Next Story