Telangana Elections 2023: మొరాయిస్తున్న ఈవీఎంలు..

by Vinod kumar |   ( Updated:2023-11-30 02:30:19.0  )
Telangana Elections 2023: మొరాయిస్తున్న ఈవీఎంలు..
X

దిశ, నాగార్జునసాగర్: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగు చూశాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపాలిటీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో103 పోలింగ్ బూత్ వద్ద జరిగింది. మొరాయిస్తున్న ఈవీఎం ఇంకా మొదలవని పోలింగ్.. అలాగే మాక్ పోలింగ్ సజావుగా సాగినా, పోలింగ్ ప్రారంభం కాగానే ఇన్ వాలిడ్‌గా చూపుతున్నట్లు సమాచారం. ఇక పోలింగ్ మొదలు కాకపోవడంతో ఓటర్లు వేచి చూస్తున్నారు.

Advertisement

Next Story