- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాఖీ పండుగరోజు కలెక్టర్ వినూత్న ఆలోచన... చూస్తే మీరు కూడా...
దిశ, యాదాద్రి కలెక్టరేట్: కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చే సందర్శకులు బడి పిల్లల సహాయార్థం ఏవైనా స్టేషనరీ వస్తువులు ఇవ్వదల్చుకున్నవారు కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాఫ్ట్ బాక్స్ లో ఉంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వారు అందించిన పుస్తకాలు, పెన్స్, బ్యాగ్స్, పెన్సిల్స్, గ్రంధాలయ పుస్తకాలు, ఇతర ఏ స్టేషనరీ వస్తువులు అయినా ప్రభుత్వ పాఠశాలలో అవసరమున్న విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని, దాని వల్ల ఆ విద్యార్థి చదువుకోవడానికి మీరు సహాయం చేసినవారు అవుతారని.. ఇది చాలా గొప్ప విషయమని, ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరూ దృష్టి ఉంచాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవిన్ కుమార్,జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి,జిల్లా ఉద్యాన శాఖ అధికారి అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ పోచారంకు రాఖీ కట్టి.. గోడు వెల్లబోసుకున్న మహిళా ఉపాధ్యాయులు..