- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డిని కలిసిన ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్
X
దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటతో ఎంఎం కీరవాణి తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన విషయం తెలిసిందే. ఈ పాటకు ఆస్కార్ అవార్డు సైతం దక్కింది. కాగా, సీఎం రేవంత్ రెడ్డితో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ పాటను కీరవాణితో పాడించే అంశంపై వీరు చర్చించారు. ఈ భేటీలో రచయిత అందెశ్రీ సైతం పాల్గొన్నారు. అయితే 9 డిసెంబర్ 2009 తర్వాత ఈ పాట కోట్లాది మందికి చేరింది. ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రరకటిస్తామని గత ప్రభుత్వం చెప్పినా విస్మరించడంతో ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కీరవాణితో పాట పాడించాలని చర్చ జరుగుతుండటంతో సాంగ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.
Read More..
Advertisement
Next Story