- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
''ఎన్నికల తర్వాత BRS, కాంగ్రెస్ కలుస్తాయి''
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో కూడా సీఎం కేసీఆర్‌కు కోవర్టున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కోవర్టులు ఉండటం వల్లే బీజేపీలో చేరేందుకు ఎవరు ముందుకు రావడం లేదన్న వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. సీఎం కేసీఆర్ కోవర్టులు బీజేపీలో ఉండి చేసేదేమి లేదని అన్నారు. సరైన సమయంలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జమిలీ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కలుస్తాయని లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.
Also Read..
తెలంగాణలో వ్యుహాం మార్చిన BJP.. ఎన్నికలే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం!