- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్.. మామపై కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు బిగ్ షాక్ తగిలింది. ఆమె మామ రామ్‌కిషన్ రావు (Ram Kishan Rao)పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ (RKR Apartment) ఎదురుగా ఉన్న భూమి విషయంలో రామ్‌కిషన్ రావు, మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mainampally Hanumantha Rao) బంధువుకు నగేశ్ కుమార్ (Nagesh Kumar) మధ్య వివాదం నెలకొంది.
అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న రహదారిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తాము అడ్డుకునే ప్రయత్నం చేయగా రామ్‌కిషన్ రావు (Ram Kishan Rao అనుచరులు తమను నోటికొచ్చినట్లుగా బూతులు తిడుతూ.. దాడి చేసేందుకు ప్రయత్నించారని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే గోపి అనే వ్యక్తి ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్‌కిషన్ రావు (Ram Kishan Rao), మాజీ కార్పొరేటర్ భర్త సుదామ్ రామ్‌చంద్ (Sudham Ramchand), నగేశ్ (Nagesh), ఇతరులపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ (Nizamabad) రూరల్ పోలీసులు వెల్లడించారు.