- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
''ఫిబ్రవరి 18''.. CM కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రోజు: MLC కవిత
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పునర్విభజన బిల్లుకు 9 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 18న పార్లమెంట్లో ఆమోద ముద్ర వేసిన రోజు అని ఎమ్మెల్సీ కవిత శనివారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టం!! కేసీఆర్ చరిత్ర సృష్టించిన రోజు! కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తికి మెప్పు పొంది, ప్రత్యేక తెలంగాణకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసిన శుభదినం అని అన్నారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రజా ఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన సందర్భం.. పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని కేసీఆర్ నిరూపించిన రోజు అని పేర్కొన్నారు
Also Read...
Advertisement
Next Story