- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana assembly meetings) మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సభలోని సభ్యలు తమ నియోజకవర్గాల్లో వివిధ అంశాలను ప్రభుత్వం, సభ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్(BJP MLA Raja Singh) ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) పునర్నిర్మాణం(Reconstruction)పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా గత ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రిని కూలగొట్టి కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే అయితే.. కొత్తగా నిర్మించే ఆస్పత్రి భవనాలను ప్రస్తుతం ఆస్పత్రి ఉన్న ప్రాంతంలోనే పునర్‌నిర్మించాలని, అలా కాకుండా గోషామహల్ గ్రౌండ్(Goshamahal Ground)లో నూతన ఆస్పత్రి నిర్మిస్తే.. స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని, ఈ విషయంపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) అసెంబ్లీలో కోరారు.