- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన హోం మినిస్టర్ (వీడియో)

X
దిశ, సిటీబ్యూరో: గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. మంత్రి తలసాని, డీజీపీ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 90 వేల విగ్రహాలు నిమజ్జనానికి రానున్నట్లు తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు.
Next Story