- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గొత్తి కోయలపై మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు..
X
దిశ, వెబ్ డెస్క్: గొత్తి కోయలపై మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గొత్తి కోయలు తెలంగాణ గిరిజనులు కాదన్నారు. తెలంగాణలో వారికి ఎలాంటి హక్కు లేదన్నారు. ప్రభుత్వ పథకాలకు గొత్తి కోయలు అర్హులు కారన్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు వారు బ్రతుకు దెరువు కోసం వచ్చారన్నారు. పోడు భూముల పట్టాలకు కూడా వారికి ఎలాంటి అనుమతి లేదన్నారు. గొత్తి కోయలపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్నారు. కాగా ఇటీవల గొత్తికోయలు పోడుసాగుకు అడ్డొస్తున్నాడనే కారణంతో అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావుపై కత్తులతో గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే.
Read More: కీలక సమావేశానికి ఏపీ ఆర్థికశాఖ మంత్రి హాజరు.. హరీశ్ రావు గైర్హాజరు https
Advertisement
Next Story