- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > Uppal police : శభాష్ పోలీస్.. గంట వ్యవధిలోనే మిస్సింగ్ కేసును ఛేదించిన ఉప్పల్ పోలీసులు..
Uppal police : శభాష్ పోలీస్.. గంట వ్యవధిలోనే మిస్సింగ్ కేసును ఛేదించిన ఉప్పల్ పోలీసులు..
by Sumithra |
X
దిశ, ఉప్పల్ : తప్పిపోయిన రెండు సంవత్సరాల బాలుడిని ఒక గంట వ్యవధిలోనే పట్టుకొని తల్లికి అప్పచెప్పిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం చంద్రయనగుట్ట ఇస్మాయిల్ నగర్ కు చెందిన ఎండీ మరియంబి (24) సోమవారం సాయంత్రం 5 గంటలకు తన కుమారుడు ఎండి అన్వాస్ (2) రామంతపూర్ కేసీఆర్ నగర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే స్పందించిన సీఐ పెట్రోలింగ్ సిబ్బందిని అలర్ట్ చేసి స్థానికుల సహకారంతో ఒక గంట వ్యవధిలోనే రెండు సంవత్సరాల బాలుడిని పట్టుకొని సీఐ ఎలక్షన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది బాలుడి తల్లికి అప్పజెప్పారు. ఉన్నతాధికారులు సీఐ ఎలక్షన్ రెడ్డిని, పోలీస్ సిబ్బందిని అభినందించారు.
Advertisement
Next Story