- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పర్వతాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత
by Sridhar Babu |

X
దిశ, మేడిపల్లి : పర్వతాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు కేటాయించిన ఇండ్లు తమకే ఇవ్వాలని డిప్ ద్వారా ఇండ్ల పట్టాలు పొం దిన లబ్ధిదారులు ఆరోపించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ద్వారా పట్టాలు ఉన్నాయి కానీ కొందరు తమ ప్లాట్స్ ఆక్రమించి తమను రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్లాట్స్ తమకే కేటాయించాలని అధికారులను కోరారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఆపై అక్కడే ఉన్న మరో వర్గంతో తోపులాట, ఘర్షణ చోటు చేసుకోగా ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుండి పంపించారు.
Next Story