- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..
by Sumithra |
X
దిశ, నిజాంపేట : దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సొసైటీ వైస్ చైర్మన్ వెంకట్ స్వామి గౌడ్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్, నగరం తండా గ్రామాలలో రామాయంపేట సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు జరపాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్లకి క్వింటాల్ కి 2,300 రూపాయలను రైతులకు చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, గ్రామస్తులు కోమ్మడి జీవన్ రెడ్డి, మ్యదరి ప్రభాకర్, పిట్ల ఆంజనేయులు, పిట్ల రమేష్, ఊడెపు రాజయ్య, మ్యదరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story