- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
by Kalyani |
X
దిశ, రేగోడ్: మండల కేంద్రమైన రేగోడ్ లోని మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో అవర్లీ బెస్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ ప్రవీణ తెలిపారు. పిజిటి పోస్ట్ కోసం పిజి, బిఈడి, టిజిటి పోస్టుకోసం డిగ్రీ, బిఈడి అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పిజిటి పోస్టులు మ్యాథ్స్ (1), బాటనీ (1), జూవాలజీ (1), ఫిజిక్స్ (1), కెమిస్ట్రీ (1), కామర్స్ (1), సివిక్స్ (1), ఎకనామిక్స్ (1) ,టిజిటి పోస్టులు మ్యాథ్స్ (1), సైన్స్ (1), సోషల్ (1), ఇంగ్లీష్ (1) పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. ఆసక్తిగల గల అభ్యర్థులు సంప్రదించాలని కోరారు.
Advertisement
Next Story