- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిజిటల్ మీడియాకు దిశ ఓ దిక్సూచి
దిశ, నారాయణఖేడ్ : నిజాలను నిర్భయంగా వెలికితీస్తూ ‘దిశ’దినపత్రిక అనతి కాలంలోనే విశేష పాఠకుల ఆదరణ పొందిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్వగృహంలో సోమవారం సంక్రాంతి పండుగ సందర్భంగా దిశ క్యాలెండర్ ఆవిష్కరించారు. డిజిటల్ మీడియా రంగంలో దిక్చూచిగా నిలిచి గెలిచిందన్నారు. పాఠకుల ఆదరణ పొందుతున్న దిశ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దిశ పత్రిక పాఠకుల, ప్రకటనకర్తల మన్ననలు పొందుతుందని తెలిపారు. ముక్కుసూటి తత్వం, ఉన్నది ఉన్నట్లుగా పాఠకులకు అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్ర రమేష్ చౌహన్, మాజీ ఎంపీటీసీ లు పండరెడ్డి, అర్జున్, జ్ఞానేశ్వర్ రెడ్డి, వెంకట్ రావు, ముదిరాజ్ శంకర్, దత్తు గౌడ్, పాత్రికేయులు మునిగాల మాణిక్ ప్రభు, వెంకటేశం, జీవన్, అమృత్, శ్రీనివాస్, రమేష్, మోహన్ పాల్గొన్నారు.