- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మెదక్ > గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ : అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ : అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
by Shiva |
X
దిశ, సైదాపూర్ : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం క్రీడల పోటీలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మహిళా క్రీడాకారులతో వాలీబాల్ ఆటను ఆడారు. మహిళలు క్రీడల్లో రాణించాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, తహసీల్దార్ బావుసింగ్, ఎంపీడీవో పద్మావతి, ఎంఈవో కేతిరి వెంకట నరసింహారెడ్డి, సర్పంచ్ లు చందా శ్రీనివాస్, కొండా గణేష్, ఎంపీటీసీలు జంపాల సంతోష్, తోంట ఓదెలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story