- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Aghori : కొమురవెల్లి క్షేత్రంలో అఘోరి ప్రత్యక్షం
by Sridhar Babu |
X
దిశ, కొమురవెల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి (Komuraveli)మల్లికార్జునస్వామి ఆలయానికి బుధవారం అఘోరి (Aghori)నాగసాధువు విచ్చేశారు. దాంతో స్థానికులు, భక్తులు ఆమెను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఉదయం కొండగట్టు, వేములవాడ ఆలయాలను సందర్శించిన అనంతరం కొమురవెల్లికి వచ్చి ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడంతో భారీగా పోలీసులు మొహరించారు.
సనాతన, హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ ప్రజలకోసం ఆత్మార్పణ చేసుకుంటానన్నారు. తన గురువు ఆదేశాలతో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భారీ బందోబస్త్ మధ్య ఆమెను పోలీసులు స్టేషన్కు తరలించారు.
Advertisement
Next Story